మన నాయకుడు చంద్రబాబు గారిపై సభలోనే నాటి అధికార వైసీపీ సభ్యులు కించపరుస్తూ దాడికి యత్నించారు.

by vvwnews.com

మన నాయకుడు చంద్రబాబు గారిపై సభలోనే నాటి అధికార వైసీపీ సభ్యులు కించపరుస్తూ దాడికి యత్నించారు. అప్పుడు గొట్టిపాటి రవి గారు నన్ను దాటుకుని చంద్రబాబు గారి వద్దకు వెళ్లాలంటూ వైసీపీ సభ్యులను నిలువరించారు…..

Use Social Media to Spread the Word about Our News

related articles