అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ భూమిపూజ

by vvwnews.com

అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. 2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవి, ప్రజాప్రతినిధులు….

Use Social Media to Spread the Word about Our News

related articles