*జీవీఎంసీ 97 వ వార్డ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
ఈరోజు అనగా *09.04.2025* తేదీన పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని *జీవీఎంసీ 97వ* వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ వసంత శంకర్రావు గారు మరియు జోన్ 8 జోనల్ కమిషనర్ శ్రీమతి హైమావతి గారి ఆధ్వర్యంలో జీవీఎంసీ 97వ వార్డులో *1 కోటి.67 లక్షల రూపాయల* *అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన* జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు* గారు
👉🏻 సుజాతనగర్ గిరి ప్రసాద్ నగర్ – 1 లో 33.57 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ భాస్కర్ రెడ్డి లేఔట్ లో 49.84 లక్షల రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ అంబేద్కర్ నగర్లో 19.96 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ ద్రోణంరాజు నగర్ లో 23.50 లక్షల రూపాయలతో తారు రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ సాయి నగర్ కాలనీలో 20.00 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది
👉🏻 చిన్నముసిడివాడ శ్రమశక్తి నగర్ గాయత్రీ దేవి టెంపుల్ వద్ద 19.95 లక్షల రూపాయలతో సీసీ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించడం జరిగినది.
ఈ యొక్క కార్యక్రమంలో జోన్ 8 జీవీఎంసీ డి ఈ ప్రవీణ్ గారు , ఏ ఈ పార్వతి గారు,97 వార్డ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు గారు, మాజీ సర్పంచ్ శైలజ అమ్మగారు,వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ గారు, అవగడ్డ అప్పలనాయుడు గారు, అయితే సింహాచలం గారు, ఆర్ఎస్ నాయుడు గారు, తైనాల మహేష్ గారు, పిల్లా జగన్మోహన్ గారు, డిబిఎల్ నాయుడు గారు, రాపర్తి కిషోర్ గారు,దారపు వెంకన్న గారు, దూది వెంకట గారు, డుంబారీ ప్రభాకర్ గారు, భక్తిమాల గారు, ముక్క సంతోష్ గారు,ముమ్మన్ గురువులు గారు, హర గోపాల్ గారు,నాగ సుధా గారు, వరూధిని గారు, వెంకన్న గారు, బుసల కేశవరావు గారు, గుమ్మడి శ్రీనివాసరావు గారు మొదలగు స్థానిక వార్డు ముఖ్య నాయకులు గ్రామ పెద్దలు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు