హార్ట్ ఆఫ్ ఇండియాను స్వాగతిస్తున్న VSP అందరిలో ఉత్సాహాన్ని రేకెత్తించిన మధ్యప్రదేశ్ టూరిజం రోడ్ షో

by vvwnews.com

హార్ట్ ఆఫ్ ఇండియాను స్వాగతిస్తున్న విశాఖపట్నం: అందరిలో ఉత్సాహాన్ని రేకెత్తించిన మధ్యప్రదేశ్ టూరిజం రోడ్ షో
విశాఖపట్నం: మధ్యప్రదేశ్ టూరిజం రోడ్ షోను దేశంలోని నాలుగు ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు. అందులో విశాఖలో నిర్వహించిన రోడ్ షో అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఉత్తేజకరమైన వాతావరణం, ఆకట్టుకునే డిస్కషన్స్ మధ్య మధ్యప్రదేశ్ టూరిజం యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించే ఈ శక్తివంతమైన కార్యక్రమం
మధ్యప్రదేశ్ టూరిజం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ రోడ్‌షో గొప్ప గొప్ప ఆలోచనల సమ్మేళనంగా నిలిచింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్లు, టైగర్ రిజర్వ ఫారెస్ట్ లాంటి అద్భుతమైన మధ్యప్రదేశ్ టూరిజం అందర్నీ ఆకర్షించింది. ప్రతి ఒక్కరూ మధ్యప్రదేశ్ టూరిజం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుని కచ్చితంగా అక్కడికి వెళ్లాలి అనేలా చేసింది. అన్నింటికి మించి చాలా అరుదైన సమాచారాన్ని ఈ రోడ్ షో ప్రతీ ఒక్కరికీ అందించింది.

Use Social Media to Spread the Word about Our News

related articles