పోలీసులు మా మీద దారుణంగా లాఠీ ఛార్జ్ చేశారు రేవంత్ రెడ్డి ఈ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు -HCU విద్యార్థి

by vvwnews.com

అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీ ఛార్జ్ చేశారు రేవంత్ రెడ్డి జింకలు, నెమళ్ళు లేవని అంటున్నాడు మాతో యూనివర్సిటీకి వస్తే మేము జింకలు, నెమళ్లను చూపిస్తాం ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు, ఇది కేవలం పర్యావరణం కోసం మేము చేస్తున్న పోరాటం.. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం లేదు ఈ యుద్ధం ఆపే ప్రసక్తే లేదు – HCU విద్యార్థి

Use Social Media to Spread the Word about Our News

related articles