39
కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం *వాడపల్లి* *శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారిని* *సతీసమేతంగా దర్శించుకుని* ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగినది స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రసాదాన్ని దేవస్థానం ఈవో గారు అందజేసిన అనంతరం వేద పండితులతో ఆశీర్వాదాన్ని స్వీకరించి జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు గారు*