ఈరోజు విశాఖపట్నం ,దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు జనసేన నాయకులు *శ్రీ మన్యాల శ్రీనివాస్* గారి జన్మదినం సందర్భంగా 29వ వార్డ్ మన్యాల అన్న టీం సభ్యులు మరియు జనసైనికులు ఆధ్వర్యంలో 29వ వార్డు జిల్లా పరిషత్ అమెరికన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అల్పాహారం వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి *మన్యాల శ్రీనివాస్* గారు కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు…
ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతి ఏడాది తన జన్మదినం సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేపడుతూ వస్తున్నామని ఈ ఏడాది అమెరికన్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని స్నేహితులు సన్నిహితులు మధ్య ముందుగా కేక్ కట్ చేశారు అనంతరం అందరూ కూడా కేక్ తినిపించి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ మన్యాల శ్రీనివాస్ గారి స్నేహితులు అందరూ కూడా వివిధ రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు
ఈ కార్యక్రమంలో రంది గోపి, గోపి కళ్యాణ్, బొగ్గు శ్యామ్, లక్ష్మీనారాయణ, కిలాని వెంకటేష్, జిరాక్స్ రమణ, దుక్క ప్రసాద్, కీలాని రాజు, బొట్ట రాజు, పీతల చిన్న, కోన బాబురావు, మొలబాణి శ్రీను, బొట్టా అప్పలరాజు,బహదూర్,మన్యాల చిన్నమ్ములు,లెక్కల అప్పారావు,వంకల వీధి వేణు,జోగ ఆనంద్,పెందుర్తి గిరిబాబు, సారిపిల్లి పండు,AN బీచ్ రాజు,ప్రవీణ్,సాయి సంతోష్,మురళీ,కాకర రాజేష్,శేఖర్,మహేష్,కోన వీరుబాబు తదితరులు పాల్గొన్నారు
29వ వార్డు శ్రీ మన్యాల శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఆయన చేసిన సేవలు
38