జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన గౌరవ ముఖ్య అతిధి విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు ఎన్టీఆర్ రాష్ట్ర వైద్య సేవ చైర్మన్ రాజు సీతాం రాజు సుధాకర్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించడ0 జరిగినది 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు వార్డు ప్రెసిడెంట్ బొత్స రామిరెడ్డి మరియు టిడిపి వార్డ్ నాయకులు కలిసి పేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగినది వారు మాట్లాడుతూ రాష్ట్రం లో రాజకీయ పరిజ్ఞానం లేని నాడు పేద బడుగు బలహీన వర్గాలకు సరైన గూడు కూడు ఇవ్వాలని తన చైతన్య రథంతో రాజకీయ చైతన్యాన్ని తీసుకు వచ్చిన మహోన్నత నాయకుడు ఉమ్మడి ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చేసి నేటికీ 43 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భము గా బీసీలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ బీసీలను పదవులు ఇచ్చి పట్టాభిషేకం చేస్తున్న నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఆయన నాయకత్వంలో మనమంతా రాబోయే రోజుల్లో ఇంకా తెలుగు దేశం పార్టీని బలోపేతం చేయాలని మాట్లాడటం జరిగినది
జై తెలుగుదేశం విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ
43