48
10:30 గంటలకు ఉత్తర నియోజకవర్గం 47వ వార్డు హైవే జంక్షన్, కప్పరడా ఆంజనేయ స్వామి గుడి దగ్గర సుమారు 29.60 లక్షలతో సేఫ్టీ వాల్స్ మరియు సి సి డ్రైన్స్ కి శంకుస్థాపన చేయనున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ పీ .విష్ణుకుమార్ రాజు గారి కుమార్తె పి. శ్యామలదీపికా గారు ,కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి గారు పాల్గొననున్నారు. కావున 47వ వార్డు కూటమి నాయకులు, టిడిపి, బిజెపి, జనసేన వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు.ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఉత్తర నియోజకవర్గం