స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతి వారికోసం జెసి బి నాగార్జున గారు ఆయన కోసం మాట్లాడారు

by vvwnews.com

అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124 వ జయంతి సందర్భంగా సెక్టార్ 3 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్టార్ 3 పార్క్ లో శ్రీరాములు గారి విగ్రహానికి స్టేట్ టాక్స్ జాయింట్ కమిషనర్ శ్రీ B నాగార్జునరావు గారు మరియు 18 వ వార్డు కార్పొరేటర్ మంగవేణి పోలరావు గారు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీను గారు ముఖ్య అతిధిలుగా హాజరై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పొట్టి శ్రీ రాములు గారు చేసిన సేవలను గుర్తు చేశారు అ మహనీయులు నడిచిన మార్గం లో నేటి యువత నడుచుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి పాత్రుడు, సూర్యప్రకాష్, రవికుమార్, రవిశంకర్రాజు, ఫణి తదితరులు పాల్గొన్నారు చివరిగా పూసపాటి సత్యనారాయణ రాజు గారు వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు

Use Social Media to Spread the Word about Our News

related articles