స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ఈరోజు 18 వ వార్డులో జీవీఎంసీ వారు మరియు కార్పొరేటర్ ప్రతి ఒక్కరికి అవగాహన.

by vvwnews.com

గుడ్ మార్నింగ్ సార్ కలెక్టర్ గారు మరియు అధికారుల ఆదేశాల మేరకు స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం భాగంగా సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఈ కార్యక్రమం ఎంవిపి రైతు బజార్ ప్రజలకు మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ షాపుల వారికి మరియు తోపుడుబల్లు వర్తకులకు మరియు రైతు బజార్ రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కల్పించడం జరిగినది. మరియు ఆల్టర్నేటివ్ గుడ్డ నార సంచులు వినియోగించమని అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమం భాగంగా గౌరవ కార్పొరేటర్ G మంగవేని పోలరావు,గారు పబ్లిక్ మరియు అధికారులు ఆర్ పీస్ స్పెషల్ ఆఫీసర్ సురేష్ గారు మరియు రైతు బజార్ ఈవో గారు శానిటేషన్ సెక్రటరీస్ పబ్లిక్ హెల్త్ స్టాప్ ఎడ్మిన్ సెక్రెటరీ మరియు అందరి సెక్రెటరీ తో ఈ కార్యక్రమం టీం వర్క్ చేయడం జరిగినది. వార్డ్ నెంబర్ 18 జోన్ 3.

Use Social Media to Spread the Word about Our News

related articles