ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక లో కూటమి రఘువర్మ కు మద్దతు తెలిపింది

by vvwnews.com

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్
ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక లో కూటమి రఘువర్మ కు మద్దతు తెలిపింది.
కూటమి నాయకులు రఘువర్మ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వంలో గురువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చాము.
2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పండగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాము.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాలను బ్రష్టుపట్టించింది.
విద్య వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది.
ఉపాధ్యాయులు పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవరించింది.
మద్యం దుకాణాలు వద్ద ఉపాధ్యాయులను పెట్టిన ఘనత వైసీపీ కె దక్కుతుంది.
విద్య రంగం అభివృద్ధి కోసం రఘువర్మ ను గెలిపించుకోవాలి.
మొదటి ప్రాధాన్యత ఓటు తో రఘువర్మ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి.
ప్రజలు తీర్పు తో జగన్ కు దిమ్మతిరిగింది.
ప్రజలు ఇచ్చిన తీర్పు ను స్వాగతించకుండా జగన్ వ్యవరిస్తున్న తీరు సరికాదు.
జగన్ ప్రజల సమస్యలు గలికొదిలేసి ప్రతిపక్ష హోదా కోసం అరటపడుతున్నారు.
11 సీట్లు ఉన్న జగన్ కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదు.
వైసీపీ పడవ మునిగిపోయింది.
వైసీపీ లో ఎవరు ఉంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితి ఉంది.
జగన్ వ్యవహారశైలి వలనే వైసీపీ ఖాళీ అవుతుంది.
పదవి ని కాపాడుకోవడం కోసమే జగన్ నిన్న అసెంబ్లీ కి వచ్చారు.
మేము గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles