గోపాలపట్నం నందు కబడి పోటీలు* మరియు*శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడం జరిగింది

by vvwnews.com

ఈ రోజు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్యులు *శ్రీ నారా లోకేష్* గారి
*జన్మదినం* సందర్భంగా ప్రభుత్వ విప్
*శ్రీ గణబాబు* గారు
మరియు టీడీపీ యువనేత
*శ్రీ మౌర్య సింహ* గారి ఆధ్వర్యంలో
*సుకన్య హాల్ ప్రాంగణం* ,
*గోపాలపట్నం* నందు
*కబడి పోటీలు* మరియు
*శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాడం జరిగింది*.

*కబడి పోటీలో విశాఖ జిల్లా , అనకాపల్లి జిల్లా నుండి పురుషులు , మహిళ క్రీడాకారులు పాల్గున్నారు*.
*కబడి పోటీలు ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగాయి*.
ఈ కబడి పోటీలో
*గెలుపొందిన క్రీడాకారులకు* ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ పార్లమెంట్ సభ్యులు *శ్రీ శ్రీ భారత్* గారి *చేతులు మిదిగా బహుమతి ప్రదానం చేశారు*.
అనంతరం
*శ్రీ నారా లోకేష్* గారి జన్మదిన వేడుకలు జరిగాయి
*అతిరథమహారధులు , టీడీపీ ముఖ్య నాయకులు*
సమక్షంలో *బర్త్ డే కేక్ కట్* చేసి *శ్రీ నారా లోకేష్* గారికి *జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు*.
*టీడీపీ సభ్యత్వం లో అత్యధికంగా సభ్యత్వాలు చేసి బూత్ ఇంచార్జ్ , వార్డ్ నాయకులకు శాలువా కప్పి సత్కరించి , జ్ఞాపకాలు ఇచ్చారు*.
ఈ కార్యక్రమం ను
*ఇంత అద్భుతంగా నిర్వహించిన నాయకులకు , క్రీడ రంగ సబ్యులకు శ్రీ గణబాబు* గారు *కృతజ్ఞతలు తెలియజేశారు*.
ఈ కార్యక్రమంలో టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు *గండి బాబ్జి* గారు , *టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్ ,గారు , బొమ్మిడీ రమణ గారు , శరగడం రాజశేఖర్ గారు , గల్లా చిన్న గారు , జీవిఎంసీ , పోలీస్ శాఖ అధికారులు , టీడీపీ , బీజేపీ ,జనసేన జిల్లా నాయకులు , వార్డ్ నాయకులు మహిళ నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు మొదలగున్నవారు పాల్గున్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles