నేడు సింహాద్రి అప్పన్న ఆలయంలో ‘గజేంద్ర మోక్షం’ప్రతీ సంవత్సరం సంక్రాంతి కనుమ పర్వదినం రోజున సాయంత్రం

by vvwnews.com

నేడు సింహాద్రి అప్పన్న ఆలయంలో ‘గజేంద్ర మోక్షం’

ప్రతీ సంవత్సరం సంక్రాంతి కనుమ పర్వదినం రోజున సాయంత్రం 4.00 గం లకు  సింహచలం దేవస్థానం ఆధ్వర్యంలో  శ్రీ వరాహా లక్ష్మీనృసింహస్వామి వారు కొండపై నుండి మెట్ల మార్గం లో వచ్చి కొండ క్రింద జరిగే గ్రామ తిరువీధి లో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించి కొండ దిగువున ఉన్న పూలతోటలో   అప్పన్న మకరవేట ఉత్సవాన్ని(గజేంద్ర మోక్షం) ఘనంగా నిర్వహిస్తారు.. ఇప్పుడు గజేంద్ర మోక్షము కార్యక్రమం జరుగుతుంది… మీరూ స్వామీ వారిని దర్సించండి..
🙏🙏🙏🙏🙏

Use Social Media to Spread the Word about Our News

related articles