ఏయూ గ్రౌండ్ లో ప్రధానీ సభ ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత. #vvwnews

by vvwnews.com

ఏయూ గ్రౌండ్ లో ప్రధానీ సభ ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి వంగలపూడి అనిత.

పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచినలు చేసిన హోం మంత్రి.

హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్

ప్రధానీ మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తుంది.

ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

Use Social Media to Spread the Word about Our News

related articles