డాక్టర్ కంచర్ల అచ్యుతరావు కళాకారులు అందరికీ ఆపద్బంధువుల రంగంలో ఉన్నవారికి ఎంతో సహాయం చేస్తున్నారు

by vvwnews.com

జై తెలుగుదేశం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఉన్న మూడు స్మార్ట్ జీవీఎంసీ ఎలిమెంటరీ స్కూళ్లలోని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పిలుపుమేరకు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమం అంబరాన్ని అంటే సంబరాలతో అంగరంగ వైభవంగా 35వ వార్డులో వేలంపేట మరియు మార్కెట్ వార్డ్ గణేశ్వర పాఠశాల ఈ మూడు స్కూళ్లలోని కూడా నిర్వహించడం జరిగినది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మన 35 వ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కరరావు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ మరియు 35వ వార్డు టిడిపి వార్డు ప్రెసిడెంట్ బొత్స రామిరెడ్డి గారు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగినది కార్యక్రమంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలను తలదన్నే విధంగా ఈ రోజు ఉత్తమమైన విద్యని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు అహర్నిశలు విద్య కోసం విద్యార్థుల కోసం విద్య వేత్తలు కోసం విద్యావేత్తలు అయిన తర్వాత వారందరికీ కూడా ఉపాధి కల్పించేందుకు ఐటి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయాలని నిర్విరాముగా కృషి చేస్తున్న అపర కృషివలుడు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ సాఫ్ట్వేర్ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ హైటెక్ సిటీ అని అటువంటి హైటెక్స్ సిటీ నిర్మాణం చేసింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి మనందరం గుర్తు చేసుకోవాలని వారు మాట్లాడటం జరిగినది అలాగే ఈ రోజు విశాఖపట్నంలో కూడా ఐటి సాఫ్ట్వేర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ విశాఖపట్నం రావడానికి కృషి చేసిన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు విద్యాశాఖ మంత్రి గారు అయినా శ్రీ నారా లోకేష్ గారు కృషిని మనందరం కూడా ప్రశంసించాలని వారు చేసిన కృషికి తగ్గట్టుగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని మాట్లాడడం జరిగినది
ప్రజా సేవకుడు విల్లూరి

Use Social Media to Spread the Word about Our News

related articles