47
ఎన్నికల సమయంలో మాటిచ్చినట్టుగా సూపర్ – 6 హామీలలో భాగంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే దీపం-2 పథకాన్ని ప్రారంభించాను. ఇప్పటివరకు 50 లక్షల మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. 48 గంటల్లో రాయితీని చెల్లిస్తున్నాం. వచ్చే రోజుల్లో లబ్ధిదారులు చెల్లించకుండానే సిలిండర్ డెలివరీ చేసేలా చూస్తున్నాం
– నేమకల్లు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుగారు
#PensionsPandugalnAP
#IdhiManchiPrabhutvam
#NTRBharosaPension
#ChandrababuNaidu
#AndhraPradesh