మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతక్క

by vvwnews.com

నవంబర్ 19 న హన్మకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీల ప్రజా పాలన విజయోత్సవ స‌భ‌

మ‌హిళా సాధికారత‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా హన్మకొండ స‌భ‌

మ‌హిళా సాధికారత థీమ్ తో విజ‌యోత్స‌వ స‌భ‌

విజ‌యోత్స‌వ స‌భ వేదికగా మ‌హిళా సాధికార‌త‌కు వినూత్న ప‌థ‌కాలు

నూత‌న ప‌థ‌కాల‌పై పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క స‌మీక్షా స‌మావేశం

నూత‌న ప‌థ‌కాల విధి విధానాలు, స‌భ ప్రాంగ‌ణంలో సెర్ప్ ఆద్వ‌ర్యంలో స్టాల్ల ఏర్పాటు, స‌భ ఏర్పాట్ల‌ను స‌మీక్షించిన మంత్రి సీత‌క్క‌

హ‌జ‌రైన పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి డీ ఎస్ లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ‌రాజ‌న్, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి అనితా రామ‌చంద్ర‌న్, డైరెక్ట‌ర్ కాంతి వెస్లీ

*మంత్రి సీత‌క్క‌*

కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటిశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యం

గ్రామీణ మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వెత్త‌లుగా తీర్చిదిద్దేలా కార్యాచ‌ర‌ణ‌

విజయోత్సవ స‌భ వేదిక‌గా మ‌హిళల‌ ఆర్దిక బ‌లోపేతం కోసం స‌రికొత్త‌ ప‌థ‌కాలు

22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి భ‌వ‌నాల నిర్మాణానికి సీఎం శంకుస్థాప‌న‌

మ‌హిళా సంఘాల‌కు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించ‌నున్న ప్ర‌భుత్వం

దేశ చరిత్ర‌లో మ‌హిళా సంఘాల‌కు తొలిసారిగా విద్యుత్ ప్లాంట్లు

మ‌హిళా సంఘాల సభ్యుల‌కు భీమా సౌక‌ర్యం

ట్రాన్స్ జెండ‌ర్ల‌ కోసం జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక‌ క్లినిక్ ల ఏర్పాటు

Use Social Media to Spread the Word about Our News

related articles