ఈరోజు బీచ్ రోడ్ లో గల గోకుల్ పార్క్ నందు రాధాకృష్ణ మహోత్సవాలు విశాఖ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు

by vvwnews.com

*విజేతలకు బహుమతులు ప్రధానం*

ఈరోజు బీచ్ రోడ్ లో గల గోకుల్ పార్క్ నందు రాధాకృష్ణ మహోత్సవాలు విశాఖ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షులు అక్కరమాని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది గత ఐదు రోజులుగా నిర్వహించిన క్రీడ పోటీల్లో విజేతలకు బహుమతులు మాజీ విఎంఆర్ డి ఎ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల గారు ఈ కార్యక్రమంలో హాజరైనవిశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం నాయకులు బొట్టా వెంకటరమణ గారు, యాదవ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుంటబోయన రవికుమార్,గుమ్మడి నరసింగరావు, నక్క కనకరాజు, బమ్మిడి ఎల్లాజీరావు ఎడ్ల వేణుగోపాల్, అల్స్ అప్పల నారాయణ, పల్లా మహేష్, ప్రసాదాల భాగ్యానంద్ ,కోడిబోయిన బాబ్జి,ఈగల మహేష్ సూర్య,నక్క సావిత్రి, సర్వసిద్ధి వెంకటరమణ, గాజువాక నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం, పశ్చిమ దక్షిణా ఉత్తర నియోజకవర్గం భీమిలి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున యాదవ సోదరులు తదితరులు హాజరయ్యారు

Use Social Media to Spread the Word about Our News

related articles