50
చిన్న వాల్టేర్ దగ్గర స్ట్రీట్ వండర్ షాప్స్ తొలగించాలని అక్కడ ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మాకు అందరికీ పరిమిషన్ ఉందని స్వీట్ వండర్స్ అన్నారు వీళ్లకు వామపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు పర్మిషన్ ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరుచున్నారు.