48
విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు *శ్రీ గణబాబు* గారు
*కూటమి ప్రభుత్వం* లో
*ఆంధ్రప్రదేశ్ శాసనసభా ప్రభుత్వ విప్* గా నియమితులైన
శుభ సందర్భంగా
టీడీపీ యువనేత విశాఖ పశ్చిమ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారి తనయుడు
*శ్రీ మౌర్య సింహ* గారి ఆధ్వర్యంలో
*టీడీపీ , జనసేన , బీజేపీ నాయకులు , కార్యకర్తలు , మహిళా నాయకులు , అభిమానులు*
*విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం* నందు *కేక్ కట్ చేసుకుని మిఠాయి తినిపించుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు*.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత , ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి
*శ్రీ నారా చంద్రబాబునాయుడు* గారికి *కృతజ్ఞతలు తెలియజేశారు*.
ఈ కార్యక్రమంలో
*టీడీపీ , జనసేన , బీజేపీ నాయకులు , కార్యకర్తలు , మహిళా నాయకులు , అభిమానులు మొదలగున్నవారు పాల్గొన్నారు*.