ప్రెస్ నోట్ తొట్లకొండ బీచ్ వద్ద చిల్లర వర్తకలకు హాకర్ జోన్ కట్టించే ఇవ్వాలి జిల్లా ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ భీమిలి బీచ్ రోడ్డు తొట్లకొండ వద్ద ఎన్నిమాంబ గుడి వద్ద డి కార్తీక్ అధ్య క్షతన చిల్లర వర్తక లు ఫోటోగ్రాఫర్ల జనరల్ బాడీ సమావేశం తేదీ 13-11-2024 ఉదయం 10 గంటలకు జరిగినది ఈ సమావేశానికి విశాఖ జిల్లా ఫుట్పాత్ అండ్ తోపుడుబల్ ఫోటోగ్రఫీ కార్మిక వెల్ఫేర్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 2014 వీధి వ్యాపారుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని తొట్లకొండ బీచ్ వద్ద చిల్లర వర్తకులకు హకర్ జోన్లు కట్టించే ఇవ్వాలని కార్మికులందరికీ జీవీఎంసీ ఉ డా అధికారులు ఫోటో గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని చిల్లర వర్తుల అందరికీ హామీలు లేని జాతీయ బ్యాంకులు ముద్రణా లోన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వీధి విక్రయిదారులకు సుప్రీంకోర్టు 2014లో చేసిన చట్టాన్ని విశాఖలో అమలు చేయకపోవడంతో ఉ డా జీవీఎంసీ పోలీస్ అధికారులు వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ బీచ్ ను టూరిజంగా అభివృద్ధి చేసే క్రమంలో తొట్ల కొండ బీచ్ వద్దకు చిల్లర వర్తకలకు మరుగుదొడ్లు విద్యుత్తు సదుపాయంతో కూడిన షాపులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు లేనిపక్షంలో ఆందోళన చేపడుతున్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు చిల్లర వర్తకల బ్రతుకు రక్షణ కల్పించే పీఎఫ్ పీఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంట గ్యాస్ విద్యుత్ బియ్యము పప్పులు వంటనూనె డీజీలు పెట్రోల్ ధరలు తగ్గించి చిల్లర వర్తకలకు జీవించే హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యేలు మంత్రులు పేదవారైనా చిల్లర వర్తకలకు బ్రతుకు రక్షణ కల్పించాలని కోరారు ప్రభుత్వానికి కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తున్న చిల్లర వర్తికలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు డి కార్తీక్ రావికృష్ణ ఎస్ రాజు డి దేవుడమ్మ కే శివ ఎం ప్రదీప్ ఆర్ శ్యాము తదితరులు పాల్గొన్నారు ఇట్లు డి కార్తీక్ సంఘం అధ్యక్షులు తోట్లకొండ బీచ్
తొట్లకొండ బీచ్ వద్ద చిల్లర వర్తకలకు హాకర్ జోన్ కట్టించే ఇవ్వాలి కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్.
54