56
YUPKAR CHARTIBLE SEASON 2 దిగ్విజయవంతంగా 11వ రోజు పూర్తయింది రేపు సెమీఫైనల్స్ హల్లాదికారముగా జరిగిన ఈ మ్యాచ్ లన్ని సౌకర్యాలను ప్రేయర్స్ కు టిఫిన్లు భోజనాలు ఎనర్జీ డ్రింకులు కూడా అందరికీ ఏర్పాటు చేశారు ఐపీఎల్ లెవెల్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కి మంచి అవకాశాలు కల్పించారు యువతకు మంచి మంచి సదవకాశం.