48
ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలి. బాధితుల దరఖాస్తులపై విచారణ చేయించాలి, సహాయం అందించాలి.
సహాయం పెంచాలి. అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి.బాధితుల గోడు వినాలి
సిపిఎం బాధితుల పక్షాన నిలబడుతుంది. బాధితులుగా అండగా పోరాడుతుంది
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయవలసి వస్తుంది.