జీవిఎంసీ కౌన్సిల్ చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా సమావేశాలను మూడు రోజులు పాటు నిర్వహించడం జరిగిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీను స్పష్టం చేశారు. విశాఖ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, భీశెట్టి వెంకట లక్ష్మి, బీజేపీ కార్పొరేటర్ గంకల కవితతో కలిసి పీలా శ్రీనివాస్ మాట్లాడారు. 9 గంటలపాటు జరిగిన జీరో అవర్ లో కౌన్సిల్ లో వున్న ప్రతి కార్పొరేటర్ వార్డు సమస్యలను ప్రస్తావించారన్నారు రాజకీయాలు పక్కన పెట్టి అందరిని భాగస్వాములుగా చేశామన్నారు. మూడేళ్లు లో అవకాశం రాలేదని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి తారస్థాయికి చేరిందని మండిపడ్డారు. పుడ్ కోర్టు తొలగించాలని వైసిపీ కార్పొరేటర్లు కోరడం విడ్డురంగా ఉందన్నారు
నలుగురు షాడో మేయర్లు ప్రజాధనాన్ని లూటి చేశారని అగ్రహారం వ్యక్తం చేశారు
100కోట్లు టిడిర్ అక్రమాలు జరిగాయిని ఆరోపించారు
విజయసాయి రెడ్డి వైవీ సుబ్బారెడ్డి లు వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని వారు ద్వజమెత్తారు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు పాలనను గాడి లో పెడుతున్నారని చెప్పారు
రాజకీయం కోసం అబద్ధాలు చెప్తూ, రెండు మతాలను జగన్ మోసం చేస్తున్నాడు#YCPAnimalFatInTirumalaLaddu
48