హైదరాబాద్కు చెందిన పురాతన ది టోర్న్ కర్టెన్స్ థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకుడు మాలా పాషా#vvwnews

by vvwnews.com

హైదరాబాద్కు చెందిన పురాతన ది టోర్న్ కర్టెన్స్ థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకుడు మాలా పాషా ఆధ్వర్యంలో ఈ నెల 28న బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్లో టీ విత్ ఎవ్రీథింగ్ నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు పార్క్ హోటల్ ప్రతి నిధులు తెలిపారు. హోటల్లో గురువారం నిర్వ హించిన మీడియా సమావేశంలో వారు మాట్లా డుతూ విశాఖ నాటక కళా ప్రియుల కోసం ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. నవరసాల సమ్మే ళనభరితంగా నాటక ప్రియుల హృదయాలను హద్దుకునేలా నాటకం ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు టికెట్ల కోసం 9959611757, 87122 68675 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles