35 వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఈరోజు భారీ అన్నదానం జరిగినది

by vvwnews.com

ప్రెస్ నోట్
ఓం శ్రీ గణేశాయ నమః ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో రామకృష్ణ జంక్షన్ మార్కెట్ యార్డులో ఉన్న చిల్లా రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ముగించుకొని పేదలకు బడుగు బలహీన వర్గాలకు భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ సీత0రాజు సుధాకర్ గారు మరియు 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు విచ్చేసి వారి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని గణేష్ మహారాజుకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ అన్నదాన మహా ప్రసాదాన్ని నివేదించి తదనంతరం భక్తులకు వడ్డించడం జరిగింది కార్యక్రమంలో వేలమంది భక్తులు పాల్గొని మహాఅన్నదానాన్ని స్వీకరించడం జరిగినది కార్యక్రమంలో 35 వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది

Use Social Media to Spread the Word about Our News

related articles