సింహాచల దేవస్థానం శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణ దర్శనం

by vvwnews.com

*శ్రీశ్రీశ్రీ స్వామి వారి గరుడ సేవ*
శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మినృసింహ స్వామి వారి దేవస్థానం,
సింహాచలం(విశాఖపట్నం)* *తేదీ:21-09-2024*

శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపజేశారు. పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles