92 వార్డ్ గోపాలపట్నం గర్ల్స్ హైస్కూల్లో వనం మనం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే #vvw

by vvwnews.com

*92 వార్డ్ గోపాలపట్నం గర్ల్స్ హైస్కూల్లో, వనం మనం మొక్కలు నాటే* కార్యక్రమం లో పాల్గున్న
జీవీఎంసీ కమిషనర్ *శ్రీ సంపత్ కుమార్* గారు , విశాఖ పశ్చిమ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారు
ఈ సందర్భంగా *గోపాలపట్నం గర్ల్స్ హైస్కూల్లో, వనం మనం మొక్కలు నాటే* కార్యక్రమం భాగంగా *మొక్కలను నాటడం జరిగింది*.
ఈ సందర్భంగా
*గోపాలపట్నం ZPH స్కూల్* లో పర్యటించి *క్రీడ మైదానాన్ని , ఇండోర్ స్టేడియం ను పరిశీలించారు*.
*మైదానంలో వున్న సమస్యలను గణబాబు* గారు *కమిషనర్* గారికి వివరించి *పరిష్కరించాలని కోరారు*.
ఈ కార్యక్రమంలో
పాల్గున్నవారు *జీవీఎంసీ జోనల్ కమిషనర్*,
టీడీపీ వార్డ్ కార్పొరేటర్లు *దాడి వెంకట రమేష్ , బొమ్మిడీ రమణ జీవీఎంసీ అధికారులు , స్కూల్ సిబ్బంది , సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ, జనసేన , బిజెపి నాయకులు బాలసుబ్రహ్మణ్యం , నరిపిన్ని సత్తిరాజు , మూర్తి పట్నాయక్ , బొడ్డెటి విజయ్ , నరవ అనూష , యలమంచిలి ప్రసాద్ , కొల్లి అప్పారావు , ప్రదీప్ , పెప్సీ రమణ , డాడీ సురేష్ , జయశంకర్ , అలజంగి శ్రీను , కొండ మొదలగున్న టీడీపీ జనసేన , బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles