48
మధురవాడ ముంబై పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతి నెల జరుగుతున్న క్రమంలో ఈరోజు కూడా మీటింగ్ హోసన్నా వర్షిప్ సెంటర్ భక్కన్నపాలెం లో నిర్వహించడమైంది దీనికి ముఖ్య అతిథి గా దైవజానులు కే.మైకిల్ బాబు మరియు మేరీ గ్రెస్ (ఏలూరు) ను ఆహ్వానించారు రెవరెండ్ ఎన్ డేవిడ్ రాజు వర్తమానం అందించగా ఇటీవల
బ్రదర్.T. శామ్యూల్ కన్నా రావు R.T.C డిపార్ట్మెంట్ లో A.D.C. గా ఉద్యోగ విరమణ చేసిన సందర్భం లో మధురవాడ వంబై ఫెలోషిప్ లో ఉన్న పాస్టర్లు ను ఆహ్వానించారు గౌరవ సత్కారాలను అందజేశారు ఇదే తరుణం లో వారి యొక్క మనవడి పుట్టినరోజు వేడుకలు కూడా ప్రార్థన పూర్వకం గా జరిగించారు ఈ కార్యక్రమంలో మధురవాడ వాంబే ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ k సామ్యూల్ సాంబ, బర్నబాస్, సామ్యూల్ కన్నారావు,జార్జ్ బాబు యాగంటి, ఎన్ డేవిడ్ రాజ్, ఎపప్ర,(మ్యూజిక్) తదితరులు పాల్గొన్నారు