నిర్మాణ కార్మికులకు ఇవ్వవలసిన సొమ్మును వెంటనే గవర్నమెంట్ చెల్లించాలని కోరారు రెండో రోజు నిరసన

by vvwnews.com

మిత్రులారా!

భవన నిర్మాణ కార్మికుల రెండు రోజులు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కే నర్సింగరావు ఆధ్వర్యంలో పవర్ స్టేషన్ ఎదురుగా జవహర్ రోడ్ లో భవన నిర్మాణ కార్మికులు చే నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోCITU జిల్లా కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించిన సజ్జన తిరిగి పునరుదించాలని బకాయి పడ్డ బిల్లులు కార్మికులకి వెంటనే విడుదల చేయాలని భవన నిర్మాణ కార్మికుల తాలకు సజీలో వాడుకున్న డబ్బులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు అలా చేయని యెడల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేసి అమరావతిలో ఈ నిరసన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జగదాంబ ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి ఫోన్ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు సూరప్పారావు నాయుడు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో కార్మికులు నిరసనలో పాల్గొన్నారు
ఇట్లు
KVP CHANDRAMOULI

Use Social Media to Spread the Word about Our News

related articles