వాల్పేపర్ రైల్వే డివిజన్ డెవలప్మెంట్ ప్రధానమంత్రి 1310 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు

by vvwnews.com

వాల్తేర్ డివిజన్ పరిధిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోది ఈనెల 26న శంకుస్ధాపన చేయనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ తెలిపారు. 1,030 కోట్ల రూపాయల పనులకు పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లదించారు. ఇందులో రైలు ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు 218 కోట్లు వెచ్చించారని తెలిపారు.
వాల్తేర్ డివిజన్ పరిధిలోకి వచ్చే 17 రేల్వే స్టేషన్లకు గాను 12 రైల్వేస్టేషన్లలో పునరాభివృధ్ది పనులకు 443.47 కోట్లు కేటాయించారన్నారు. శంకుస్ధాపన చేసుకుబోయే వాటిలో 8 రైల్వేస్టేషన్లు ఆంధ్రప్రదేశ్ లోనివేనని అన్నారు. వాటిలోసింహాచలం, కొత్తవలస, చీపురుపల్లి,
శ్రీకాకుళం రోడ్డు, నౌపడ,
పార్వతిపురం, బొబ్బిలి,అరకు… ఉన్నాయన్నారు.
రాబోయే అర్ధిక సంవత్సరానికి పనులు పూర్తవుతాయని తెలిపారు.

బైట్ : సౌరబ్ ప్రసాద్, డిఆర్ఎం వాల్తేర్.

Use Social Media to Spread the Word about Our News

related articles