2024 తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా శ్రీ గణ బాబు ను ప్రకటించారు

by vvwnews.com

*2024 శాసనసభా* ఎన్నికలలో
*విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు* గా
తెలుగుదేశం పార్టీ తరుపున అభ్యర్థిగా విశాఖ పశ్చిమ శాసనసభ్యులు *శ్రీ గణబాబు* గారిని ప్రకటించాడం తో
ఈ సందర్భంగా
మాట్లాడుతూ
*శ్రేయోభిలాషులు అందరికి నా ధన్యవాదాలు* .
*మరొకసారి నేను పుట్టి పెరిగి నివాసం ఉన్న నా ప్రాంతం ప్రజా అవసరాలకు పోరాడే అవకాశాన్ని కల్పిస్తూ*,
*ఈరోజు విశాఖ పశ్చిమ అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి నా మానసపూర్వక ధన్యవాదాలు*.
*విశాఖ ప్రజలు , కుటుంబసమానమైన పార్టీ శ్రేణులు ,తెదేపా – జనసేన అభిమానులు నా పై పెట్టిన నమ్మకాన్ని నిజం చేసేందుకు కృషి చేస్తాను అని అన్నారు*.

Use Social Media to Spread the Word about Our News

related articles