ఈరోజు విశాఖపట్నం జిల్లా, ఉత్తర నియోజకవర్గం పరిధి, 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు

by vvwnews.com

ఈరోజు విశాఖపట్నం జిల్లా, ఉత్తర నియోజకవర్గం పరిధి, 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ను ఆవిష్కరించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మరియు రాజ్యసభ సభ్యులు డాక్టర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, .. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు మరియు డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ గారు, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజుగారు, ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు, నగర మేయర్ గొలగాని హరి వెంకట్ కుమారి గారు తదితరులు పాల్గొన్నారు..

Use Social Media to Spread the Word about Our News

related articles