విశాఖపట్నం కె.ఆర్.ఎం కాలనీలో కారు రాంగ్ రూట్లో వెళ్తూ బీభత్సం సృష్టించింది

by vvwnews.com

విశాఖ :

నగరం లో భరత్ మాత విగ్రహం వద్ద కారు భీభత్సం….

నక్కవానిపాలెం చైతన్యనగర్ భరత్ మాత విగ్రహం వద్ద కారు భీభత్సం సృష్టించింది…

ఎపి 31ED8811 కారు ర్యాంగ్ రూట్ లో కెఆర్ ఎం కాలనీ నుండి జైబేరి వైపు దుసుకువచ్చింది…

ఈ ప్రమాదంలో అక్కడే హోటల్ వద్ద పనిచేస్తున్న పి జగదీశ్వరీ అక్కడిక్కడే మృతి చెందగా…..

మరో పాపతో పాటు పలువురికి తీవ్రగాయలు కావడంతో ఆసుపత్రికి తరలించారు…

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోసి దర్యాప్తు చేస్తున్నారు…

డ్రైవర్స్ కు పిట్స్ రావడంతో ఈ ప్రమాదం జరినట్లు చేపుతున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles