45
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్ యూనియన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈరోజు ఘనంగా జరిగింది.. ఈ యూనియన్ నాయకులు మాట్లాడుతూ 74 వసంతాలు పోటీ చేసుకుని 75 వసంతంలోకి అడుగుపెడుతున్న మా యూనియన్ కి రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండదు అని అన్నారు 75 వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఘనంగా నిర్వహించమని అన్నారు..