ప్రెస్ మీట్ కి పిలిచి విలేకరులను అవమానించిన జనసేన అని కార్పొరేటర్ సాదిక్

by vvwnews.com

సౌత్ నియోజకవర్గం 39 వ వార్డు కార్పొరేటర్ ఇండిపెండెంట్ మహమ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న జనసేన కార్యాలయం ఆ కార్యాలయానికి ముఖ్యఅతిథిగా జనసేన సీనియర్ నాయకులు కొణిదెల నాగేంద్రబాబు ఆహ్వానించబడ్డారు అయితే ఈ కార్యక్రమానికి మీడియా పీపుల్ కి ఉదయం 11 గంటలకే ప్రెస్ మీట్ అని ఆహ్వానించడం గమనించదగ్గ విషయం సుమారు 11 నుంచి 12 ఒంటిగంట రెండు గంటల వరకు జర్నలిస్టులందరినీ వెయిట్ చేయించి వారు ఏర్పాటు చేసిన ఆఫీస్ ప్రాంగణంలోనే కెమెరాలు ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆఖరికి ప్రెస్ మీట్ అనే సమయానికి ఆఫీసులో ఇద్దరు లేకా ముగ్గురు పట్టే ఆఫీసులో ఆ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సందర్భంలో మిగతా జర్నలిస్టులందరూ లోపలికి వెళ్ళడానికి ప్రవేశించగా అక్కడున్న ఎవరైతే సంబంధిత జన సైనికులు ఉన్నారో వాళ్లు మీడియా పీపుల్ పై విరుచుకు పడడం గమనించిదగ్గ విషయం అందులో ఒక మీడియా పీపుల్ మమల్ని లోపలికి పంపించకపోతే ఎలాగా మరి ఇప్పుడు వరకు వెయిట్ చేసరు కదా అని ప్రశ్నిస్తే అక్కడున్న సాదిక్ అనుచర జనసైనికులు అతనిపై తిరగబడి పళ్ళు కొరికేంత స్థితికి వెళ్లారంటే ఇది ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం

Use Social Media to Spread the Word about Our News

related articles