భూమి యాజమాన్యం హక్కు చట్టం ప్రజల పాలిట బస్మాసుర హస్తం అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు గురువారం ఉదయం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
నిజమైన భూమి హక్కుదారుడు బికారిగా మార్చాల్సిన పరిస్థితి. అవినీతిలో మొదటి స్థానంలో నిలుచున్న అపోహ మూట కట్టుకున్న రెవెన్యూ విభాగానికి మన భూములు పే పర్యవేక్షణ మనకు అవసరమా, ఈ చట్టాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు, ప్రజల భూముల పై ప్రభుత్వ హక్కు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ చట్టం వల్ల వ్యవస్థ చిన్నాభినం కుటుంబ వ్యవస్థలు నాశనం అవుతాయి, భూము తగాదాలు కోర్టు పరిధి నుంచి తప్పించడం కుట్రపూరితమ్,,, చట్టాలను రూపొందించేటప్పుడు కొత్త చట్టాలు ఇప్పటికే ఉన్న చట్టాలకు సమాంతరంగా లేదా భర్తీ చేయకూడదని లేదా విరుద్ధంగా ఉండకూడదని ప్రభుత్వానికి తెలియాలి, ఈ చట్టం మొత్తం పరిపాలనను రాజకీయ మరియు రాజకీయ మద్దతు ఉన్న భూమి సొర చాపల చేతుల్లోకి వెళుతుంది, మన ఆస్తుల పత్రాలను ప్రపంచ బ్యాంకు చేతుల్లో పెట్టు అప్పు తెచ్చుకోవడానికి చేస్తున్న ఎత్తుగడే ఈ చట్టం ప్రభుత్వ మిగల భూములు ఏవైతే ఉత్తర్ నియోజకవర్గం లో ఉన్నాయో మాధవధార మురళి నగర్ ఏరియాలో సర్వే నంబరు 13 /3 13/1 P, సుమారు 3.28 సెంట్ల భూమిలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే మిగులు భూముల్లో పేదలకు ఆవాసాలు ఏర్పాటు చేస్తాం
కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీ