53
విశాఖ జిల్లా పెందుర్తి,…
పెందుర్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం
సుజాతనగర్ నందు ఇంద్రాణి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు.
ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “కొణిదెల నాగబాబు “ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…
వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమిలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
మరో 10 రోజుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను జాబితా ను పెద్దలు ప్రకటిస్తారు.
పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి పనిచేయాలి
టిడిపి జనసేన పార్టీ పొత్తులో బిజెపి పార్టీ పోటీ చేసే నిర్ణయాన్ని బిజెపి అధినాయకత్వం ఖరారు చేయలేదు