0
విశాఖ :
కిర్లంపూడి బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు):
నగరంలో రచ్చిపోతున్న బైక్ రైడర్స్ కి చెక్ పెట్టిన ట్రాఫిక్ పోలీసులు…
విశాఖ తూర్పు కిర్లంపూడి బీచ్ రోడ్డు
వై.ఎం.సి.ఏ వద్ద డ్రింక్ & డ్రైవర్ రష్ డ్రైవింగ్ చేసిన బైక్ రైడర్స్ పట్టుకొన్న ట్రాఫిక్ ఎస్ఐ మరియు పోలీసులు సిబ్బంది.
డ్రింక్ & డ్రైవర్ వాహనాలు చెకింగ్ చేస్తున్న త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు.
వాహనాలు కు ఆర్ సి బుక్ మరియు లైసెన్స్ చెక్ చేసిన సమయంలో ఒక్క సరిగా ట్రాఫిక్ పోలీసులు పై గుమ్మిగుడిన యువత….