[2/4, 3:16 PM] CPI Vaman Rao: ప్రెస్ నోట్ ముఠా కళా సి కు సమగ్ర చట్టం చేయాలి రావికమతం ముఠా కళాశాల జనరల్ బాడీ సమావేశం రవికుమార్ అధ్యక్షతన ఆదివారం ఉదయం 12 గంటలకి హైస్కూల్ రోడ్ లో జరిగినది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామ న మూర్తి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాయకష్టం చేసే ముఠా కళా సీ కు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ కూడిన సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని ధరలు పెరుగుదలకు అనుకూలంగా కూలి రేట్లు పెంచాలని ప్రభుత్వం ఉచిత ఇన్సూరెన్స్ పాలసీ కళా సి లుకు అమలు చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫిబ్రవరి 16 2024న గ్రామీణ ప్రాంత బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని కళా సి లకు పిలుపునిచ్చారు కలశీల అధ్యక్షులు కే రమణ మాలి బాబు దానయ్య శంకర్రావు రాజు పి శంకరు స్వాతిలు పాల్గొన్నారు
[2/4, 3:16 PM] CPI Vaman Rao: ప్రెస్ నోట్ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటార్ యాక్ట్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన నూతన 106 చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రావికమతంలో ఆటో డ్రైవర్ల ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1998 మోటార్ యాక్ట్ చట్టాన్ని సవరిస్తూ 106(2) సవరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఇప్పటికే పెరిగిన పెట్రోల్ డీజిల్ ఇన్సూరెన్స్ ఆటో విడుభాగాలు ధరలు పెరిగి ఆటో డ్రైవర్ల పై ఆర్థిక భారాలు వేస్తున్న ప్రభుత్వ విధానాలపై ఆటోను మోటార్ కార్మికులు పోరాడాలని పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం చేసిన 84 గజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని ఆటో డ్రైవర్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించి ఆటో డ్రైవర్లు కడుపులు కొట్టొద్దని కోరారు ఆటో డ్రైవర్అండ్ మోటార్ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు చేసి డ్రైవర్ల కుటుంబాలు ఆదుకోవాలని కోరారు ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే పరిశ్రమకు సమ్మె గ్రామీణ ప్రాంత బందును విజయవంతం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టాండ్ అధ్యక్షులు వి వరహాలు బాబు ఎస్ సోమ నాయుడు వి సింహాచలం సిహెచ్ రమణ ఎస్ ఎస్ ఎన్ సత్యనారాయణ ఎన్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు వి వరహాలు బాబు
ముఠా కళ సి లకు సమగ్ర చట్టం చేయాలి AITUC గవర్నమెంట్ కు అభ్యర్థులు తెలిపింది
50