ఈరోజు శ్రీశ్రీశ్రీ కరక చెట్టు పోలబమాంబ అమ్మవారి పండుగ భారీగా భక్తులు రావడం వలన ఆలయ కమిటీ వారు కూడా ప్రతి ఒక్కరికి మంచినీళ్లు మజ్జిగ ప్రసాదాలు ఉచితంగా సర్వీస్ చేస్తూ పారిశుభ్రత ఎక్కడా చెత్త ఎవరో కూడా వెంటనే శుభ్రం చేస్తున్నారు అలాగే మన ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు అలాగే భక్తులను కూడా పరామర్శించి అన్ని సౌకర్యాలు బాగే ఉన్నాయని అడిగాయి తెలుసుకున్నారు.
అలాగే ఆలయ కమిటీ సభ్యులు కూడా ఈవో గారు కూడా అందరి చేత చక్కగా సర్వే చేయిస్తూ ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు అందుకే భక్తులు కూడా సమయం అనుకూలంగా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు
ఈ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి పండగ మన 14 గ్రామాల్లో నుంచి ప్రప్రదముగా జరుగుతుంటుంది అందువల్ల ఈ 14 గ్రామాలే కాకుండా బయట ఊర్ల నుంచి కూడా అందరూ విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఈ అమ్మవారు దగ్గర ఎటువంటి మొక్కలు మొక్కుకున్నా నెరవేరుతాయి అని ప్రతి ఒక్కరికి నమ్మకము.
అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చోడే పట్టాభిరామ్ గారు వాళ్ళ దంపతులు కూడా అమ్మవారి దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయని ప్రత్యేకంగా చూస్తూ ఆలయ కమిటి సిబ్బంది కూడా చెప్పారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని మరి ఆయన ఆలయ కమిటీ సభ్యులకు పోలీసులకు పారిశుద్ధ కార్మికులు అందరికీ ఆయన మాటగా చెప్పారు
శ్రీశ్రీశ్రీ కరక చెట్టు పోలబమాంబ అమ్మవారి పండుగ భారీగా భక్తులు రావడం వలన ఆలయ కమిటీ ! #vvwnews
4