నేటికీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ 42 వార్డులో జెండా ఆవిష్కరణ#vvwnews

by vvwnews.com

తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ 42 వార్డులో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం మిఠాయిలు పంపిని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అక్కిరెడ్డి జగదీష్ మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు ఆవిష్కరించిన పసుపు జెండా పేదవాడికి కూడు గుడ్డ, నీడ, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని పార్టీ స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డులో సభాఅధ్యక్షులు కరణo వెంకట రమణగారు, ప్రధానకార్యదర్శి రామకృష్ణ,MLN రావు,దువ్వి కాళీప్రసాద్, కమిటీ మెంబెర్స్ ఆడపడుచులు పాల్గొనడం జరిగింది.

Use Social Media to Spread the Word about Our News

related articles