12
విశాఖలో ముందడుగు మల్లేష్ ఆధ్వర్యంలో పారి శుద్ధ మహిళలకు ఉగాది కానుక ఈ కార్యక్రమం డాబాగార్డెన్స్ హీరో శోభన్ బాబు విగ్రహం వద్ద నిర్వహించారు ముఖ్యఅతిథిగా బ్రహ్మకుమారీస్ రమకయ్య సీనియర్ జర్నలిస్ట్ గంట్ల శ్రీను బాబు చేతుల మీదుగా కానుకుని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో సిటీ వైడ్ ఫ్యాన్స్ అససియేషన్ ప్రెసిడెంట్ కే.కనకరాజు అలానే ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా M ఈవెంట్స్ అధినేత కరుణ మచ్చ, గోల్డెన్ డిజిటల్స్ అధినేత ఎమ్.సురేష్ బాబు పాల్గొన్నారు