విశాఖ ఉత్తర నియోజకవర్గం 48 వార్డ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు#vvwnews

by vvwnews.com

విశాఖ ఉత్తర నియోజకవర్గం 48 వార్డ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ గంగలా కవిత అలాగే ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ గంగలా కవిత మాట్లాడుతూ మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న విష్ణుకుమార్ గారకి మా కృతజ్ఞతలు అని తెలిపారు . విష్ణుకుమార్ మాట్లాడుతూ
కుటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడుస్తుంది ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగా అనేక మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Use Social Media to Spread the Word about Our News

related articles