దొంగ బటన్లు నొక్కడాలు లేవు.. మోసపు మాటలు లేవు.. ఆర్భాటాలు లేవు #vvwnews

by vvwnews.com

దొంగ బటన్లు నొక్కడాలు లేవు.. మోసపు మాటలు లేవు.. ఆర్భాటాలు లేవు..

చెప్పిందే చేస్తారు..
చేసేదే చెప్తారు..

మామిడి తోటలో రైతుల మధ్య కూర్చుని, 46.85 లక్షల రైతుల ఖాతాల్లోకి రూ.2,670 కోట్ల ‘పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ’ మూడో విడత నిధులు జమ చేసింది కూటమి ప్రభుత్వం..
#AnnadathaSukhibhava3
#PMKisan
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

Use Social Media to Spread the Word about Our News

related articles