Gvmc అభివృద్ధి సంక్షేమానికి కుటమీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ! #vvwnews

by vvwnews.com

Gvmc అభివృద్ధి సంక్షేమానికి కుటమీ ప్రభుత్వం కట్టుబడి ఉందని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు. 30 వార్డు పరిధి అఫీషియల్ కాలనీ రెండో లైన్ 38 లక్షల రూపాయలతో బి టీ రోడ్ పునరుద్ధరణ కొరకు శంకుస్థాపన చేశారు. అలాగే 34వార్డు పరిధి రైతు బజార్ దగ్గరలో 98 లక్షల రూపాయలతో బొడ్రా రోడ్ బిటి రోడ్ పునరుద్ధరణ కోరకు శంకుస్థాపన చేశారు. దక్షిణ నియోజకవర్గం లో ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టమని అన్నారు. వివిధ దశలో ఉన్న ప్రాజెక్టులన్ని వేగవంతంగా పూర్తి చేయాలని. సంబంధించిన కాంట్రాక్టులకు ఆదేశించారు..

Use Social Media to Spread the Word about Our News

related articles