గర్భధారణ మరియు ప్రసవం సమస్యలను పరిష్కరించి తల్లిబిడ్డల సంరక్షణకు మద్దతు అందించడం తమ లక్ష్యం

by vvwnews.com

పరివేక్షించటం, సకాలంలో చికిత్స అందించటం అవసరం అన్నారు. సంక్షిప్తమైన ఇబ్బందులను అధిగమించి సతలితాలను అందించటంలో ఈ యూనిట్ సహకరిస్తుంది. అన్నారు. ఈ ప్రత్యేక యూనిట్ ద్వారా క్లిష్టమైన గర్భధారణ మరియు ప్రసవం సమస్యలను పరిష్కరించి తల్లిబిడ్డల సంరక్షణకు మద్దతు అందించడం తమ లక్ష్యం అని చెప్పారు.

ఈనాడు గర్భధారణ మరియు ప్రసవాలకు అనేకమైన సమస్యలు ఎదురవుతున్నాయని, వీటి పరిష్కారానికి బహుళ వైద్య బృదాల నైపుణ్యం అవసరమవుతుందని.. ఈ నూతన యూనిట్ గైనకాలజీ, పిండం(పెటల్) వైద్యం, నియోనాటాలజీ మరియు అనస్థీషియా రంగాలలో నిపుణులైన వారందరిని ఒకేచోట అందుబాటులోనికి తెచ్చి తల్లి బిడ్డలకు అవసరమైన సమగ్రమైన మరియు సురక్షితమైన చికిత్సలను అందిస్తుందిని ఈ యూనిట్ ప్రారంభం సందర్భంగా డాక్టర్ సహారిక అల్లు, కన్సెల్టెంట్ గైనకాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ & బెర్లిట్, విశాఖపట్నం వారు వివరించారు.

విశాఖపట్నంలోని రెయిన్లో చిల్డ్రన్స్ హాస్పిటల్ బడ్జెట్లోని కన్సల్టెంట్ ప్రసూతి మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం. వి. ఆర్. శైలకు మాట్లాడుతూ, “హై-రష్క గర్భాలను నిర్వహించడానికి ప్రతి దశలోనూ జాగ్రత్తగా పర్యవేక్షణ మరియు నికాలంలో వైద్య నిర్ణయాలు అవసరం అంకితమైన హై-రెస్కీ ప్రసూతి విభాగం మరియు బహుళ విభాగ మద్దతుతో, మేము తల్లులకు సమగ్ర సంరక్షణను అందించగలుగుతున్నాము. అదే సమయంలో తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ఉత్తమ పరీలను నిర్ధారిస్తాము

ఈ యూనిట్ ప్రస్తుతం ప్రతి నెలా 100కి పైగా జంటలకు ప్రసవాలను అందిస్తున్నాది మరియు నొప్పి లేకుండా ప్రసవించే ప్రసూతి సేవలను కూడ ఈ యూనిట్ నందు ఎంపిక చేసుకోవచ్చును.

Use Social Media to Spread the Word about Our News

related articles