1
మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది వారు ఐ ఎఫ్ ఆర్ ట్రాఫిక్ నిబంధనలకు సహాయపడుతూ మన త్రీ టౌన్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సీఐ ఎక్కి నాయుడు గారు కీ 30 బార్కెట్స్ వారి సహాయార్థం అందించారు సిఐ గారు మెడికల్ హాస్పిటల్ సిబ్బంది అందర్నీ అభినందించారు ఇటువంటి సేవలు మరి ఇంకా చేయాలని కోరారు
డాక్టర్ అరుణ్ కుమార్ గారు తప్పకుండా మెడికవర్ నుంచి ప్రజల సౌకర్యార్థం మా సహకారం మీకు అందిస్తామని చెప్పారు