3
అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధ హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతికి అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు, అమరావతిలో రూ.57,868 కోట్ల విలువైన పనులకు పరిపాలనా అనుమతులు జారీ చేశాం.
#Amaravati #APCapital #APBudget #Budget2026-27 #AndhraPradesh #TeluguDesamParty #Janasena #bjp #NaraLokesh #ChandrababuNaidu #Anakapalli #HomeMinisterAnitha #VangalapudiAnitha